
ఒప్పందంలో భాగంగా, ప్రస్తుత డైరెక్టర్లకే తన వాటాను అమ్మేశాడు. ఇందులో భాగంగా అరోరాకి 11 కోట్లను డైరెక్టర్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 2.25 కోట్లు మాత్రమే వారు చెల్లించారు. ఈ ఏడాది మార్చిలోనే మొత్తం డబ్బులను చెల్లించాల్సి ఉన్నా, ఇంతవరకు సదరు మొత్తాన్ని ఇవ్వలేదు. దీంతో, ధోని భార్య సాక్షి సహా మిగతా వాళ్లెవరూ మిగతా డబ్బును తనకు చెల్లించలేదంటూ అతను కేసు వేశాడు. దీంతో, సాక్షిపై కూడా సెక్షన్ 420 కేసు నమోదైంది. అయితే, ఈ విషయంపై ఇంతవరకు అటు సాక్షి కాని, ఇటు ధోనీ కాని స్పందించలేదు.
YS Sharmila has decided to shift her daughter Anjili's wedding from the Yelahanka house in…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగలూరులోని యలహంక ప్యాలస్‌లో తన కుమార్తె అంజిలి వివాహం చేయాలనుకున్నారు. కానీ…