పవన్ కళ్యాణ్ సినిమా ఆడడానికి హీరోయిన్ అవసరం లేదు!

ఏ సినిమాలో అయినా, ఒక సన్నివేశంలో ‘పవర్ స్టార్’ బొమ్మ కనపడిందని వార్త వస్తే, మరో ఆలోచనకు ఆస్కారం లేకుండా ఆయా సినిమాలకు పరిగెత్తే పవన్ అభిమానులకు కొదవ లేదు. ఆ కారణంగానే పవన్ కున్న క్రేజ్ ను కొందరు హీరోలు, నిర్మాతలు తమకు అనువుగా మలుచుకుంటారు. అయితే అదే పవన్ హీరోగా నటించిన చిత్రానికి ఉండే క్రేజ్ అయితే చెప్పనవసరం లేదేమో!

ADVERTISEMENT

డైరెక్టర్, హీరోయిన్, ఇతర తారాగణం అన్న తారతమ్యం లేకుండా ఆ సినిమా టికెట్ల కోసం క్యూలు కడతారు. అలాంటి పవన్ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర కోసం ఒక అవకాశం వస్తే ఏం చేస్తావు… అని ‘మలుపు’ సినిమా హీరోయిన్ నిక్కిని ప్రశ్నించారు హీరో ఆది. ‘పాత్రలకు గుర్తింపు ఉన్న రోల్స్ కు మాత్రమే తానూ ప్రాధాన్యత ఇస్తానని’ చెప్పిన నిక్కిని ఇరుకున పెట్టడానికి హీరో ఆది వేసిన ప్రశ్న ఇది.

‘మలుపు’ సినిమా పబ్లిసిటీలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన సందడి ఇదంతా. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ సినిమాలు ఏ హీరోయిన్ లేకపోయినా ఆడతాయంటూ అని చెప్పగానే, అది నాక్కూడా తెలుసు అంటూ హీరోయిన్ నిక్కి చెప్పుకొచ్చింది. మొత్తమ్మీద ‘మలుపు’ సినిమా ఇంటర్వ్యూ కాస్త పవన్ కళ్యాణ్ సినిమా హీరోయిన్ ప్రచారంగా మారింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Will Peddi Prove or Expose Pan-India Cinema’s Strength?

Over the last few years, South films, starting from Baahubali in 2015, have undoubtedly created…

11 minutes ago

Couple Delays Indigo Flight, Verbally Abuses Passengers

An IndiGo flight travelling from Navi Mumbai to Mangalore was delayed by more than an…

46 minutes ago