
అది చాలదన్నట్లు తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా “అభినేత్రి 2″కు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారని, ఇందులో కూడా ‘అభినేత్రి’ తారాగణమే కనిపించనున్నారని, అలాగే మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. కనీసం రెండవ ప్రయత్నంలోనే అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటారేమో చూడాలి.
[m9adh]
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…