
సెప్టెంబర్ 8వ తేదీన “గూఢచారి”ని విడుదల చేయబోతున్నట్లుగా స్పష్టం చేసారు. దీంతో ఈ సినిమాను మరోసారి వీక్షించడానికి ప్రైమ్ సభ్యులు రెడీ అయిపోతున్నారు. ‘క్షణం’ తర్వాత బాక్సాఫీస్ వద్ద మరో సూపర్ హిట్ ను అందించిన ఘనతను అడవి శేష్ సొంతం చేసుకున్నాడు. ప్రైమ్ విడుదల కావడం… ఆ ప్రింట్లు పైరసీకి గురై ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడం అనేది కూడా సహజంగా మారిపోయింది.
[m9adh]
Anil Ravipudi seems to have planned January 12 Vidudala well in advance, with the film’s…
నిన్నటి వరకు ఎలినో భయపెడితే ఈరోజు అర్నాబ్ హడలెత్తించింది. సాగు నీరు లేక, వరద నీరు వచ్చి ఇలా రైతు…