
సిల్వర్ స్క్రీన్ పై ప్రేమకధలను అద్భుతంగా మలచడంలో నైపుణ్యత గల కరణ్ జోహార్ దర్శకత్వం, ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ కాగా, పాటలు, బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదనపు ఆకర్షణలు. ఐష్ – రణబీర్ ల రొమాన్స్ హైలైట్ గా నిలిచిన ఈ కధ ఫ్రెండ్ షిప్ – ప్రేమల నేపధ్యంలో సాగుతుందని ట్రైలర్ స్పష్టం చేసింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…