
చిత్రంలోని సారాంశాన్ని సెన్సార్ సభ్యులు అర్థం చేసుకున్నారని, అందువల్ల ఎలాంటి అభ్యంతరాలనూ చెప్పలేదని, ట్రైలర్ లో చూపిన అన్ని దృశ్యాలూ సినిమాలో ఉంటాయని, పాత్రకు అనుగుణంగానే ఐశ్వర్యారాయ్ నటించిందని, ఆమె తన కళ్లతో ఎన్నో భావాలను చూపించిందని కరణ్ కితాబిచ్చాడు. అయితే సెన్సార్ నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ తెచ్చుకోవడంతో కేవలం ట్రైలర్ లో ఉన్న సీన్లే ఉంటాయా? అని ప్రశ్నించడం నెటిజన్ల వంతవుతోంది.
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి చెదురుమదురు ఘటనలు మినహా ఈ ఎన్నికలు చాలా సజావుగా,…
Telugu cinema witnessed two new theatre films this weekend in the form of Aadarsha Kutumbam(AK-47)…