
ఏజెంట్ దూకుడేమో గానీ, తాజాగా అఖిల్ పోస్ట్ చేసిన ఓ పిక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కండలు పెంచుతూ అఖిల్ ఇచ్చిన ఫోజు ‘వావ్’ అనిపించేలా ఉంది. సినిమాలలో కాకుండా ఏమైనా WWE పోటీలకు అఖిల్ వెళ్ళడానికి ట్రైనింగ్ తీసుకున్నాడా? అనిపించే విధంగా ఈ కండలను పుష్కలంగా పెంచాడు.
నిజానికి అఖిల్ హార్డ్ వర్క్ కు నిదర్శనంగా ఈ పిక్ ను పేర్కొనవచ్చు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో సన్నగా, స్లిమ్ గా అమాయకుడిలా నటించిన అఖిల్, కొద్దీ నెలల వ్యవధిలోనే తన రూపురేఖలు మార్చుకుంటూ “బీస్ట్” మాదిరి పరివర్తనం చెందడం విశేషం.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…