
2017లో అఖిల్ వివాహం ఉంటుందని చెప్పిన కింగ్, త్వరలోనే చైతూకు సంబంధించిన వివాహ తేదీపై కూడా స్పష్టత ఇస్తానని చెప్పి అభిమానులు ఊపిరి పీల్చుకునేలా చేసారు. బహుశా చైతూ వివాహ ప్రకటన అంటే అందులో హీరోయిన్ సమంత కూడా ఉంటుంది గనుక, కాస్త ఆచితూచి ప్రకటిస్తారేమో! అయితే అభిమానులు ఆనందించదగ్గ విషయం ఏమిటంటే… చైతూ ఎంగేజ్మెంట్ కాకుండా, వివాహ తేదీ చెప్తానని కింగ్ అనడం. అంటే ఈ ఏడాదిలో అభిమానులకు నాగ్ పప్పు భోజనం పెడతారన్న సంకేతాలను పరోక్షంగా చెప్పేశారు.
Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…
Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…