
బాలకృష్ణ, దర్శకుడు ఎన్టీఆర్ బయోపిక్కు ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్: మహానాయకుడు’ అని పేరు పెట్టారు. అయితే, ఇది పుష్పకు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చని అంటున్నారు. ఈ చిత్రం రెండు భాగాలకు సంబంధం లేని పేర్లు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి భాగాన్ని పుష్ప అని పిలుస్తారట.
రెండవ భాగం పూర్తిగా భిన్నమైన పేరును పెడతారని అంటున్నారు. మరోవైపు… ఒక పాట మరియు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మినహా ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. అలాగే ఇప్పటికే రెండవ భాగంలో పది శాతం కూడా చిత్రీకరించారు. ఈ ఏడాది దసరా నాటికి మొదటి పార్ట్ ని విడుదల చేసి రెండవ భాగాన్ని వచ్చే ఏడాది నాటికి విడుదల చెయ్యాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఈ రెండు సినిమాలకు గాను దాదాపుగా 250-270 కోట్ల ఖర్చు పెట్టబోతున్నారట. అల్లు అర్జున్ కేరీర్లో మొట్టమొదటి సారిగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Rajinikanth’s Jailer 2 continues its strong run at the North American box office, while Vijay…
Deepika Padukone is in the headlines again after her new social media post started trending…