
ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. యస్.యస్.తమన్ సంగీతం అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం హైలైట్ అయిన ఈ టీజర్ యూ ట్యూబ్ లో రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. అన్ని అనుకూలిస్తే… సినిమా విడుదల తర్వాత కూడా బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా “సరైనోడు” నిలబడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో ఆడియో, ఏప్రిల్ లో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…
With the theatrical run and OTT release behind it, the entire cycle of The Paradise…