Telugu

అభ్యంతరకర కంటెంట్ కట్!

అల్లు అర్జున్ కున్న క్రేజ్ తో ఇటీవల విడుదలైన ‘రాపిడో’ యాడ్ వివాదం తెలిసిందే. ఆర్టీసీ బస్సులను కించపరిచే విధంగా ఉందంటూ ఏకంగా రాపిడో మరియు అల్లు అర్జున్ లకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులు వెళ్లడంతో, రాపిడో సంస్థ దిగిరాక తప్పలేదు.

ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల్లా ఉంటాయని, రాపిడో మాదిరి వేగవంతంగా మరియు సురక్షితంగా ఉండవన్న భావన సదరు యాడ్ లో కనిపించడంతో నోటీసులు అందుకుకోవాల్సి వచ్చింది. అయితే ఏదయితే అభ్యంతరక కంటెంట్ ఉందో దానిని వెంటనే తొలగించింది రాపిడో.

ADVERTISEMENT

అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ యాడ్ పై వివాదం చెలరేగడం బన్నీ ఫ్యాన్స్ కు నిరుత్సాహాన్ని కలిగించింది. తాజా కటింగ్ తో ఆ వివాదం సమసిపోగా, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడాలని స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by
Tags: cross link

Recent Posts

I’ll Watch Sigma in Theatres – SS Rajamouli

Sigma starring Sandeep Kishan and Faria Abdullah is directed by Jason Sanjay, son of TN…

2 hours ago

Arjun May Not Speak, But His Love Will Be Seen

Itllu Arjuna starring Aniesh and Anaswara Rajan drew attention in the industry with the New…

3 hours ago