
అవును… సుచిలీక్స్ లో భాగంగా అమలాపాల్ – ధనుష్ ల మధ్య ఉన్న సీక్రెట్ శృంగార సన్నివేశాల వీడియోను బయట పెడతానని అప్పట్లో సుచి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి దీనిపై స్పందించడానికి ఇష్టపడని అమలాపాల్, తాజాగా మాత్రం మాంచి ఎటకారాన్నే పండించింది. సుచిత్ర చెప్పిన షెడ్యూల్ ప్రకారం… ధనుష్ – అమలాపాల్ వీడియో ఆదివారం నాడు పోస్ట్ చేస్తానని ప్రకటించింది. దీంతో అదే ఆదివారాన్ని ప్రస్తావిస్తూ… అమలాపాల్ అదిరిపోయే పంచ్ లను వేసింది.
“తాను కనిపించే ఆ వీడియో కోసం ఎంతో ఎదురుచూస్తున్నానని, చాలా ఆదివారాల పాటు నిరీక్షించానని, ప్రతి ఆదివారం తనకు నిరాశే ఎదురయ్యిందని, ఆ శృంగార ఎప్పుడు బయటకు వస్తుందో కనీసం మీడియా అయినా తనకు చెప్పాలని” ఎటకారాన్ని కాసింత ఎక్కువే పండించింది అమలా. ప్రస్తుతం సుచిత్ర అన్ని మరిచిపోయి ప్రశాంత జీవితం గడుపుతున్న నేపధ్యంలో అమలాపాల్ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం జల్లినట్లయ్యింది. ఇప్పుడు లేస్తున్న ఇవే గొంతులు, అప్పుడు ఎందుకు మూగబోయాయో కూడా అమలా పాల్ చెప్పినట్లయితే బాగుండేది.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…