
[m9ad]
టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో థమన్ బ్యాక్ గ్రౌండ్ కీలకపాత్ర పోషించింది. ఇక ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్. స్క్రీన్ లోని మొదటి షాట్ నుండి చివరి షాట్ వరకు సదరు బ్యానర్ కున్న విలువ ఏమిటో చాటిచెప్పే విధంగా ఉన్నాయి. రవితేజ లుక్స్ సాధారణమే కాగా, టీజర్ మాత్రం ‘ప్రామిసింగ్’ అనుభూతిని మిగిల్చింది.
ఇక రవి – శ్రీను కాంబో అంటే ప్రేక్షకులు ఆశించే ఫన్నీ ఎలిమెంట్ ఒక్కటి కూడా టీజర్ లేకపోవడం కాస్త నిరుత్సాహమే. అలాగే ఈ సినిమాలో కమెడియన్ గా చేస్తోన్న సునీల్ కు కూడా టీజర్ లో అవకాశం ఇవ్వలేదు. బహుశా ట్రైలర్ కోసం వీటిని దాచిపెట్టారో ఏమో గానీ, నవంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని ఈ టీజర్ ద్వారా స్పష్టం చేసారు.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, was released in theatres on…
Cyclone Arnab has made landfall near Narasapuram in Andhra Pradesh after approaching the coast south…