
సినిమాలో ఏముంది అసలు విషయం… ఈ పార్టీలో కదా… అన్న రీతిలో అనన్య పాండే లేటెస్ట్ కాస్ట్యూమ్స్ మారిపోయాయి. సహజంగా స్విమ్మింగ్ పూల్ లో దిగడానికి స్విమ్ సూట్స్ ని ధరిస్తుంటారు, కానీ అనన్య మాత్రం ఈ పార్టీకే స్విమ్ సూట్ తో హాజరై అవాక్కు చేసింది.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలకు గానూ విచ్చేసిన అనన్య పాండే వస్త్రధారణ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈ బ్యూటీ కాస్ట్యూమ్స్ చూసి నోరెళ్ళబెట్టడం నెటిజన్ల వంతయ్యింది.
ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు మన టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఆగష్టు 12వ తేదీన విడుదల కాబోతున్న ‘లైగర్’లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండేనే హీరోయిన్ గా కనువిందు చేయనుంది. ఆ ‘సినిమా’ కంటే ముందు ఈ ‘సినిమా’తో అనన్య హాట్ టాపిక్ గా మారిపోయింది.
Ramayana, starring Ranbir Kapoor, Yash and Sai Pallavi, is one of India's anticipated upcoming films.…
The Andhra Pradesh State Election Commission has announced the schedule for MPTC and ZPTC elections,…