
సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఈ వీడియో సారాంశం ఏమిటంటే… ఒక్క దిశానే కాదు, తాను కూడా అలాంటి అందాల ప్రదర్శన చేయగలనని అనన్య నిరూపించుకుంటోంది. స్విమ్ సూట్ ధరించి బీచ్ పక్కన అనన్య ఇచ్చిన స్టిల్స్ మరింత హాట్ గా ఉండి యువ హృదయాలను కొల్లగొడుతుండడంతో ఈ బ్యూటీ పిక్స్ అండ్ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి.
పూరీ జగన్నాధ్ – విజయ్ దేవరకొండల కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న “లైగర్” సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న అనన్య పాండే అందాల ఆరబోత ఈ బ్యూటీకి మరింత క్రేజ్ ను తీసుకువస్తోంది. బాలీవుడ్ లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ద్వారా పరిచయం అయిన అనన్య, ఇప్పుడిప్పుడే క్రేజీ ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకుంటోంది.
ఒకప్పుడు హీరోయిన్లు సిల్వర్ స్క్రీన్ పై ఈ రేంజ్ లో స్కిన్ షో చేయాలంటే అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసేవారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తుంటాయి. కాలక్రమేణా మారిన సెన్సార్ బోర్డు నిబంధనలు హీరోయిన్ల స్కిన్ షోలకు బ్రేకులు వేయగా, విస్తృతంగా వ్యాప్తి చెందిన సోషల్ మీడియా ప్రభావంతో స్వయంగా హీరోయిన్లే స్కిన్ షోలకు తెరలేపారు.
ప్రస్తుతం ఏ క్రేజీ హీరోయిన్ ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఖాతాలు గమనించినా అందులో హాట్ హాట్ ఫోజులతో కూడిన పిక్స్ మరియు ప్రముఖ మాగ్ జైన్ లకు ఇచ్చిన సిజ్లింగ్ ఫోటోషూట్ వీడియోలే ఉంటున్నాయి. అందులోనూ ఈ తరం భామలు తమ బాహ్య సౌందర్యాలను బయట పెట్టడానికి ఏ మాత్రం సిగ్గు పడడం లేదు. ఏ హీరోయిన్ కు కదిపినా ‘తగ్గేదేలే’ అనడమే తరువాయి అన్న చందంగా ప్రజెంట్ ట్రెండ్ మారింది.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…