
లెస్బియన్ గా మారాలంటూ తనను సహనటి మాయ ఎస్.కృష్ణన్ వేధించిందని అనన్య రామ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్లు చేసింది. అనన్య ఆరోపణలతో కోలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తొడరి, మగళిర్ మట్టుమ్, వేట్టైక్కారన్ వంటి సినిమాల్లో మాయ నటించగా, తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో “2.0” సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది.
[m9adh]
Sharwanand's Bhogi has generated interest among audiences with its focus on rural life and emotions.…
India have sealed the five match T20I series against New Zealand with two matches still…