
‘నాకు పరీక్షలు ఉన్నాయి… ఆల్ ది బెస్ట్ చెప్పు మేడం’ అని ఒక అభిమాని కోరగా… అనసూయ సదరు అభిమానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ‘నీ బలం ఏంటీ?’ అని ఒక నెటిజన్ అడగగా ‘నా ఆత్మ’ అంటూ ఆమె సరదాగా రిప్లై ఇచ్చింది. ‘రంగస్థలం’లో మీరు రామ్ చరణ్ కి అత్తగా చేస్తున్నారా? అని ఒక అభిమాని అడగగా ‘అసత్యం’ అని అనసూయ సమాధానం ఇచ్చింది.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…