
[m9ad]
ఈ లిరికల్ వీడియోలో మొదటగా కనిపించిన పూజా హెగ్డే – జూనియర్ ఎన్టీఆర్ షాట్స్ మరియు చివరగా వినిపించిన ‘అనగనగనగా అరవిందట తన పేరు… అందానికి సొంతూరు… అందుకనే ఆ పొగరూ… అరెరెరె… అటు చుస్తే కుర్రాళ్ళు… అసలేమైపోతారు… అన్యాయం కద ఇది అనరే ఎవరూ…’ అన్న లిరిక్స్ యూనివర్సల్ గా మంచి ఆదరణను పొందాయి.
అయితే ఈ రెండింటి నడుమ వినిపించిన సాహిత్యం మాత్రం ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది. బహుశా వినగా వినగా వినసొంపుగా మారుతుందేమో చూడాలి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం త్రివిక్రమ్ స్టైల్ లో ఫన్నీగా ఉండగా, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వేచిచూస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సాంగ్ నూతన ఉత్సాహాన్ని పంచింది.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…