
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండే ఫేస్ బుక్ లైవ్ లోకి రాగా, ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. “ఈ సినిమాలో హీరోతో మీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది కదా, మీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారా?” అని ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి ఆమె గడుసుగా సమాధానం చెబుతూ, ‘‘అలాంటిదేమీ లేదు. మేమిద్దరం… అంటే విజయ్ దేవరకొండ, షాలినీ లవ్ చేసుకోలేదు. సినిమాలో ప్రీతి, అర్జున్ లు మాత్రమే లవ్ చేసుకున్నారు. వాళ్ల లవ్ బలమైనది కాబట్టే వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా అంత బాగా వర్కవుట్ అయింది’’ అంటూ చెప్పింది. ఈ సమాధానంతో అభిమాని కూడా ఏకీభవించాడు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి మరోకీలక శుభవార్తనే చెప్పాలి. రాష్ట్రానికి ఆటోమొబైల్ పరిశ్రమల పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కియా సంస్థను…
Watching Suriya and Dhanush together on the big screen would itself be an interesting prospect.…