
ఈ నేపథ్యంలో, ఈ సినిమాపై ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి స్పందించాడు. ఆర్ట్ అనేది మనసును వికసింపజేస్తుందని, మనలోని కుతూహలాన్ని ప్రేరేపిస్తుందని అన్నాడు. మాలిక్ మమహ్మద్ రాసిన గేయాన్ని తాను చదివానని… అందులో సింహళ (శ్రీలంక)కు చెందిన యువరాణిగా పద్మావతిని పేర్కొన్నారని చెప్పాడు. చరిత్రలో ఇంతకు మించి ఆమెకు సంబంధించిన వివరాలు తనకు దొరకలేదని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.…
Most people think twice before eating street food because it is exposed to dust, traffic…