
[m9ad]
మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ పాటను భాస్కరభట్ల రచించారు. హీరో-హీరోయిన్ల మధ్య స్టోరీ జరుగుతూ… సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఈ పాటను సంగీత దర్శకుడు మహతి స్వయంగా పాడగా, లేడీ వాయిస్ ను సమీరా భరద్వాజ్ వినిపించారు. ‘ఎగిరేనే మనసు’ అంటూ మెలోడీగా సాగిన ఈ పాట జస్ట్ ఓకే అనేలా ఉంది.
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…
With the theatrical run and OTT release behind it, the entire cycle of The Paradise…