
మొదటి పార్ట్ అయిన హిట్టుతో రెండవ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్న నేపధ్యంలో షూటింగ్ కూడా మరింత గోప్యంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా తొలి టీజర్ విడుదల ముహూర్తాన్ని మాత్రం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. 2017, ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ‘బాహుబలి 2’ రికార్డుల వేట అమ్మ వారి పండుగతో ప్రారంభం కానుందన్న మాట.
It was supposed to be the day everything finally fell into place for Vijay and…
The 51st match of the 2026 edition of the Indian Premier League was played between…