
తొలి 12 స్థానాలలో హాలీవుడ్ సినిమాలు నిలువగా, ఆ తర్వాత 13వ స్థానంలో 50 మిలియన్ (నాలుగు భాషలలో 5 కోట్ల క్లిక్స్) అందుకుని “బాహుబలి 2” సత్తా చాటింది. ఇలాంటి అరుదైన ఫీట్ ను అందుకోవడం నిజంగా తెలుగు సినిమాకు గర్వకారణంగా చెప్పాలి. ఒక్క తెలుగు భాషకు సంబంధించే ఈ రికార్డు సాధించకపోయినా, “బాహుబలి” సృష్టికర్త మన తెలుగు వారే కదా! భవిష్యత్తులో తెలుగు సినిమాకు మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయన్న సంకేతాలు కనపడుతున్నాయి.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…