
“ఇలా అంటే ట్రైన్ వెళిపోతుంది… మా వాళ్ళు కూడా అడుగుతారు… ఇలా అంటే ట్రైన్ వెళ్ళిపోవడమేంటి… నాకు అప్పుడప్పుడు ఇదిగా అనిపిస్తుంది… ఎందుకు అనుకున్నాం అపుడు… షూట్ చేసినపుడు అనిపించలా… ఆ వేడిలో ఉన్నాం… క్యారెక్టర్ మూడ్ లో ఉన్నాం… ఓ పది మంది అన్నాకే అనిపించింది… అవును నిజమేగా… ఇలా అంటే ట్రైన్ వెళ్ళిపోవడమేంటి… తోడ కొట్టి ఇలా అంటే…” అని చెప్తూ బాలకృష్ణ నవ్వులు పూయించారు.
ఈ సందర్భంగా యాంకర్ కాస్త కవర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ…. మీరు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి… అది మరీ టూ మచ్… డైరెక్టర్ ఎందుకు అడిగారో… నేనెందుకు ఒప్పుకున్నానో… అంటూ బాలయ్య చెబుతుంటే యాంకర్ సీట్లో కూర్చోవడానికి (నవ్వలేక…) ఇబ్బందులు పడ్డారు.
బాలయ్య అంటే ఒక చిన్నపిల్ల వాడని సినీ ఇండస్ట్రీతో పాటు బాలయ్య సన్నిహితులు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. ఈ అనుభూతులను చూస్తే నిజంగా అదే అనిపించక మానదు. ముఖ్యంగా బాలకృష్ణ ఉన్న పోసిషన్ లో మరే అగ్ర నటుడు ఈ విధంగా తన తప్పులను ఒప్పుకోరేమో! నిజానికి ఆ సన్నివేశం చెప్తూ ఇపుడు బాలయ్య ఎలా ఎంజాయ్ చేసారో, సినిమాలో ప్రేక్షకులు చూస్తున్న సమయంలో కూడా అలాగే ఎంజాయ్ చేసారు… నవ్వుతూ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు బయటపడింది. అప్పట్లో అది…
The YSR Congress ecosystem is absolutely electrified since last night. They have been carrying this…