
ఒక్కసారి ఫ్లాష్ బాక్ కు వెళితే… జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాకు వక్కంతం వంశీ రచయితగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తనకు నిర్మాత బండ్ల గణేష్ చెల్లని చెక్ ఇచ్చారంటూ వక్కంతం వంశీ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెలువరించింది. తీర్పు అనంతరం, బండ్ల గణేష్ బెయిల్ కు దరఖాస్తు పెట్టుకోగా… జడ్జి బెయిల్ మంజూరు చేశారు. దీంతో బండ్లకు ఉపశమనం లభించినట్లయ్యింది.
Thrigun Eashwaran is one reason many audiences are watching this year's Bigg Boss season. However,…
Hyderabad is covered in advertisements, but GHMC is struggling to collect the money from them.…