
వీరిద్దరి మధ్య కెమిస్ట్రీనే సినిమాకు హైలైట్ గా కనపడుతోంది. హాట్ హాట్ సన్నివేశాలకు కొదవలేని ఈ సినిమా సన్నివేశాలలో ఏ మాత్రం సిగ్గు పడకుండా రన్వీర్, వాణి కపూర్ లు నటించారు. ట్రైలర్ మొత్తం కూడా పూర్తి రొమాంటిక్ సన్నివేశాలతో సాగడంతో శృంగార ప్రియులకు పండగ లాంటి సినిమాగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 9న విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా ఈ ట్రైలర్ విజయవంతం అయ్యిందనడంలో సందేహం లేదు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…