
దీంతో సదరు ముద్దుగుమ్మ దీనిపై వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, నిజానికి తాను అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని, తనను పోలి ఉన్న మరో యువతి చేత సదరు వీడియోను రూపొందించిన క్యాష్ చేసుకుంటున్నారంటూ స్పష్టం చేసింది ఈ 19 సంవత్సరాల ముద్దుగుమ్మ. అమెరికాకు చెందిన బెల్లా టీవీ ఆర్టిస్ట్ గా, గాయనిగా ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
Romanchakam is getting a special kind of attention ahead of its release tomorrow, thanks to…
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…