Telugu

బెర్ముడా ట్రయంగిల్ ‘మిస్టరీ’కి ఇదే సమాధానం!

ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలలో బెర్ముడా ట్రయంగిల్ ఒకటి. శాస్త్రవేత్తల మేధస్సుకు పరీక్ష పెట్టిన ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గుట్టు ఎట్టకేలకు విప్పారు. అక్కడికి రాగానే నౌకలు, విమానాలు ఎందుకు అదృశ్యమవుతున్నాయో వివరించారు. శతాబ్దాలుగా అంతుచిక్కని ఈ రహస్యానికి అక్కడ ఏర్పడే షడ్భుజాకార మేఘాలే కారణమని తేల్చి చెప్పారు.

ADVERTISEMENT

గంటకు 273 కిలోమీటర్ల వేగంతో కదిలే ఆ ప్రాంతలోని మేఘాలు ఎయిర్ బాంబ్స్‌ తో అనుసంధానమై ఉన్నాయని, వాటి వల్ల బెర్ముడా ట్రయాంగిల్ వద్ద పెను తుపాను వంటి గాలి తీవ్రత ఏర్పడడం వల్ల విమానాలు, నౌకలు నీటిలో మునిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రాడార్ శాటిలైట్ ఇమేజరీని ఉపయోగించి ఈ విషయాన్ని కనుగొన్నట్టు ర్యాండీ అనే శాస్త్రవేత్త తెలిపారు.

మియామీ, పోర్టారికో, బెర్ముడా ద్వీపానికి మధ్య ఉన్న బెర్ముడా ట్రయాంగిల్‌ కొన్ని శతాబ్దాలుగా మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. దీని మీదుగా వెళ్లే నౌకలు, విమానాలు ఒక్కసారిగా అదృశ్యమైపోతున్నాయి. దీనిపై విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు తాజాగా ట్రయాంగిల్‌పై ఏర్పడే షడ్భుజాకార మేఘాలే ఇందుకు కారణమని తేల్చారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

రేపటి పోలింగ్: పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం! పిల్లి, ఎలుక ఎవరు?

ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి చెదురుమదురు ఘటనలు మినహా ఈ ఎన్నికలు చాలా సజావుగా,…

1 minute ago

Day 1 BO: How Did AK47 And Cult Start?

Telugu cinema witnessed two new theatre films this weekend in the form of Aadarsha Kutumbam(AK-47)…

6 minutes ago