
సిద్ధార్ధ దర్శకత్వం వహిస్తోన్న “భైరవగీత” ట్రైలర్ ను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నామని, తన కెరీర్ మొత్తంలోనే సిద్ధార్థ అంత టాలెంట్ దర్శకుడిని చూడలేదని, అతన్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నందుకు గర్విస్తున్నానని వర్మ తెలిపారు. సినిమాలో విజువల్స్ అండ్ ప్రతి క్యారెక్టర్ ను చూపించిన విధానం అద్భుతంగా ఉందని, ట్రైలర్ అదిరిపోతుందని చెప్పుకొచ్చారు.
[m9adh]
Cyclone Arnab has caused widespread damage across coastal Andhra Pradesh, bringing extremely heavy rainfall, strong…
For years, R Narayana Murthy stayed away from other directors’ films, even when well-known filmmakers…