
ఇందులో భరత్ తమ్ముడు వలన వచ్చే హోలీ ఫైట్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పగా, ఓ ఈవ్ టీజింగ్ సీన్ గురించి ప్రొడక్షన్ యూనిట్ రిలీజ్ చేసిన తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు రివీల్ చేసారు. మహేష్ చాలా సింపుల్ గానే చెప్పినప్పటికీ, కొరటాల తన టేకింగ్ లో ఆ సింపుల్ సీన్ ను బాగా ఎలివేట్ చేసుంటారని చెప్పొచ్చు.
ఈవ్ టీజ్ చేస్తోన్న ఓ యువకుడ్ని పోలీసులు సెక్రటేరియట్ కు తీసుకువస్తారని, అతనికి కాఫీ కూడా ఇస్తారని, ఆ సమయంలో ఈవ్ టీజ్ చేసిన యువకుడు చేతులు వణికిపోతూ భయపదిపోతూ ఉంటాడని, ఆ తర్వాత సిఎం వచ్చి ఈవ్ టీజింగ్ చేస్తావా? అంటే చేయను అని చెప్తాడని… మహేష్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకుంటే వార్త అవుతుంది తప్ప అధికార పార్టీ దక్కించుకుంటే కాదు.…
A Simbu film usually creates enough curiosity, but the latest buzz around his next project…