
మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ప్రమాణ స్వీకార స్వరం వినిపించనున్న నేపధ్యంలో… అంతకు 12 గంటల ముందే కొరటాల శివ ట్విట్టర్ ద్వారా తన స్వరాన్ని వినిపించారు. ఈ సినిమా కధ అవిచ్చిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగే పొలిటికల్ డ్రామా అని స్పష్టం చేయడంతో అభిమానులు ఏవేవో ఊహించుకోవడానికి ఆస్కారం లేకుండా చెప్పినట్లయ్యింది. దీంతో ప్రొడక్షన్ యూనిట్ డివివి ఎంటర్టైన్మెంట్స్ తో పాటు కొరటాల శివకు కూడా కృతజ్ఞతలు చెప్పడం ప్రిన్స్ ఫ్యాన్స్ వంతవుతోంది.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగలూరులోని యలహంక ప్యాలస్‌లో తన కుమార్తె అంజిలి వివాహం చేయాలనుకున్నారు. కానీ…
An early premiere can bring a film international attention even before its theatrical release. But…