
మహేశ్ ట్విట్టర్‌లో తన సినిమాలకు సంబంధించిన వివరాలు తెలపడంతో పాటు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన విశేషాలను కూడా తెలుపుతాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘భరత్ బహిరంగ సభ’ పేరిట ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. మరికొద్ది నిముషాల్లో ‘వచ్చాడయ్యా సామి’ పాట విడుదల అవుతుందనగా తెలిసిన ఈ న్యూస్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…