
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు, దౌర్జ్యానాలు మొదలై నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. చివరికి ఉద్యోగులు, ఉపాధ్యాయులను కూడా విడిచిపెట్టకుండా వారిపై కూడా అక్రమ కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి జగన్ ప్రభుత్వం వేదిస్తోంది. దీనికి ఫలితం అనుభవించక తప్పదు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇది రుజువవుతుంది,” అని అన్నారు.
ఈ సమావేశంలో తెలుగు రైతు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి సులక్షణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మీనాక్షీ నాయుడు, మురళీ రెడ్డి, సర్పంచ్లు అరుణదేవి, రాజశేఖర్, మోహన్ రాజ్, లక్ష్మన్న, మాజీ ఎంపీపీ భీమలింగప్ప చౌదరి, టిడిపి నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మద్దిలేటి మల్లయ్య, కృష్ణం నాయుడు, ఫాలీ సాహెబ్, సోమశేఖర్, భాస్కర్, చంద్రశేఖర్, తిమ్మయ్య, నరసప్ప, జాహీర్, మండల కన్వీనర్లు అశోక్, షేక్ షా వలీ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Prabhas is heading towards another massive box-office clash, with Sandeep Reddy Vanga's Spirit scheduled to…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని…