
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లిన దగ్గర నుండి, అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజల్ని జనసేనాని వైపు తిప్పేశాయి. కరెంటు కోత, పవన్ జగన్ పార్టీ మనుషులను చెప్పుతో కొడతాననడం వంటివి ప్రెస్, మీడియా లతో పాటు ప్రజల్ని కూడా పవన్ వైపు తిరిగేలా చేశాయి.
ఇంత రసవత్తరంగా పవర్ స్టార్ రాజకీయ సినిమా నడుస్తుంటే..చిన్న చిన్న సినిమాలవైపు ఎవరు దృష్టి పెడతారు. కనీసం ఈ రెండురోజులైనా పవన్ ప్రచారాలు, పర్యటనలు ఆపేస్తే, దీపావళికి విడుదలవుతున్న సినిమాలకు కొంత ప్రచారం లభిస్తుంది. నిర్మాతలకి ఊరటలభిస్తుంది. ఇంకా ఎన్నికలకి సంవత్సరం పైగా సమయం ఉందిగా. ఈ దీపావళికి విడుదలవుతున్న మీడియం బడ్జెట్ సినిమాలు కనీస ఓపెనింగ్స్ దక్కించుకుంటాయో లేదో వేచి చూడాలి.
Nani's recent release The Paradise carried a massive buzz ahead of its theatrical release. Unfortunately,…
కేంద్రంలో ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వల్లకాదని మూడుసార్లు నిరూపించబడింది. అలాగే ఏపీ…