
కల్యాణ్ రామ్ సినిమాలో ఆయనకి విలక్షణమైన పాత్ర పడిందని చెబుతున్నారు. కల్యాణ్ రామ్ .. తమన్నా కాంబినేషన్లో ‘నా నువ్వే’ సినిమా రూపొందుతోంది. ఇంతవరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నమైన పాత్రలో బిత్తిరి సత్తి ఈ సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాతో ఆయన దశ తిరిగిపోతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, మే 25వ తేదీన విడుదల చేయనున్నారు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…