
ఈ విషయంలో జగన్ ప్రభుత్వం అలసత్వం వలననే నిన్న భద్రాచలం సమీపంలో ఏపీలో ఉన్న 5 గ్రామాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య వారితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. అంటే ఆ గ్రామాల ప్రజలను తెలంగాణ రాజకీయ నాయకులు రెచ్చగొడుతునారాని అర్దమవుతోంది.
కానీ జగన్ దృష్టి ఎంత సేపు ఎక్కడ అప్పులు పుడతాయా?దేనిని అమ్మేద్దామా? అనే దానిపైనే ఉంటుంది తప్ప ఇటువంటి సమస్యలపై ఉండదని టిడిపి నేతలు తరచూ ఆరోపిస్తూనే ఉంటుంది. అయినా జగన్ ప్రభుత్వం మేల్కొనడం లేదు. అందుకే అటు ఇచ్చాపురంలో ఏపీ భూభాగాన్ని ఒడిశా ప్రభుత్వం మెల్లమెల్లగా కబళిస్తుంటే, ఇటు భద్రాచలంవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన భూభాగంపై కన్నేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…
Andhra Pradesh has proposed a ₹20,369 crore plan to widen busy two-lane national highways into…