
కాగా, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఐడీఎస్ అమలులో ఉండగా, 45 శాతం పన్ను, పెనాల్టీలపై పలువురు తమ నల్లధనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరంతా నవంబర్ 30వ తేదీ లోగా, మొత్తం చెల్లించాల్సిన పన్నులో 25 శాతాన్ని ఖజానాకు చేర్చాల్సి వుంది. ఆపై మార్చి 31లోగా మరో 25 శాతం, మిగిలిన మొత్తాన్ని సెప్టెంబర్ 30లోగా కట్టాల్సి వుంటుంది.
పన్ను ఇన్ స్టాల్ మెంట్ సరైన సమయంలోగా చెల్లించకుంటే సదరు డిక్లరేషన్ ఇన్ వ్యాలీడ్ అవుతుందని ఆదాయపు పన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్కీము కింద మొత్తం 64,275 మంది 65,250 కోట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఖజానాకు 29,362 కోట్ల ఆదాయం లభించనుంది.
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…