
తాజాగా జరిగిన కరణ్ జోహార్ పుట్టినరోజు అందుకు మినహాయింపు కాదని సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న పలు ఫోటోలు చాటిచెప్తున్నాయి. హాలీవుడ్ సంస్కృతిని అలవర్చుకునే విధంగా నవతరం యువతులు ధరించే చిట్టిపొట్టి డ్రస్సులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందులోనూ ‘అతిలోకసుందరి’ శ్రీదేవి తనయురాళ్ళు జాహ్నవి, కుషికపూర్లు ఈ పార్టీలో చేసిన హంగామా ఏంటో ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది. జాహ్నవి అందాల ప్రదర్శన చేస్తూ దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజానికి ఇలాంటి హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఇదే మొదటిసారి కాదు. ఏ పార్టీలో గానీ, బయట పబ్లిక్ వేదికల పైన గానీ ఓ రేంజ్ లోనే అందాల ప్రదర్శన చేస్తూ కెమెరాలకు క్లిక్ మనిపిస్తారు. శ్రీదేవి పక్కన ఉన్నపుడు కూడా ఇంతకంటే హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో దర్శనమివ్వడమనేది అసలు విషయం. దీంతో ఈ నవతరం సుందరాంగుల డ్రెస్సింగ్ సెన్స్ చూసి నోరెళ్ళబెట్టడం నెటిజన్ల వంతవుతోంది.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…