
సినిమా టైటిల్ ను ఆవిష్కరించే విధంగా నిజమైన బ్రహ్మోత్సవం జరుగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ ఫోటోలను ప్రిన్స్ అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ఒక బ్రహ్మోత్సవంలా ఉంటుందని చెప్పిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అందుకు తగిన విధంగానే సినిమా సెట్స్ ను రూపకల్పన చేసినట్లుగా కనపడుతోంది. కన్నుల పండుగగా దర్శనమిస్తున్న ఈ బ్రహ్మోత్సవపు నిజమైన దృశ్యాలు కావాలంటే మరికొద్ది మాసాలు వేచి చూడాల్సిందే.
After a long wait, the trailer for Maatrubhumi has been officially launched. While fans are…
తెలంగాణ తెచ్చిన నేతగా, ప్రత్యేక తెలంగాణ మొదటి సీఎంగా దశాబ్దం పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే 2023…