
ట్యాంపరింగ్ కు పాల్పడుతోన్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బార్క్ సీఈవో పార్థోదాస్ గుప్తా ఈ విషయంపై మాట్లాడుతూ… ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమని, బార్క్ సంస్థ ఇచ్చే రేటింగ్ లే ప్రామాణికంగా టీవీ చానెళ్లకు ప్రకటనలు ఉంటాయని, ప్రకటనల కోసం ట్యాంపరింగ్‌ను కొన్ని టీవీ ఛానెళ్లు ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఇలాక్కూడా ట్యాంపరింగ్ చేయవచ్చా? అని అవాక్కవుతున్నారు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…