
“ఈ పథకంలో భాగంగా వినియోగదారులు, వ్యాపారులకు లక్కీ డ్రా ద్వారా ప్రతీ వారం బహుమతులు అందించాలి. అలాగే త్రైమాసికంలో మరోసారి లక్కీ డ్రా తీసి భారీ బహుమతులు ఇవ్వాలి. ముఖ్యంగా పేదవారు, దిగువ మధ్యతరగతి వారు, చిన్న వ్యాపారులను డిజిటల్ చెల్లింపుల్లో భాగం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి” అని నీతి ఆయోగ్ సూచించింది. నవంబర్ 8 తర్వాత డిజిటల్ చెల్లింపులు చేసిన వారందరూ లక్కీ డ్రాకు అర్హులని, త్వరలోనే ఈ పథకం వెల్లడి కానుందని అధికార వర్గాల సమాచారం.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…