
సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు అందజేసేందుకు సోమవారం పులివెందులకి వచ్చినప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డికి నోటీస్ అందజేసి వెళ్ళిపోయారు.
వివేకా కుమార్తె సునీతా రెడ్డి అభ్యర్ధన మేరకు హత్యకేసు విచారణని తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 29నా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకి బదిలీ అయిన తర్వాతే తొలిసారిగా సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకి హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీస్ జారీ చేశారు.
The Supreme Court’s observations on children’s internet access raise a serious question: When laws and…
ఏపీలో మొదలైన స్థానిక ఎన్నికల నామినేషన్ కార్యక్రమాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి.…