Telugu

తమిళనాడులో ‘అతడు’ పోస్టర్ పై విన్న టాక్ ఏంటి?

సినీ పరిశ్రమలో అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న దర్శకులకు ఒకప్పుడు దిల్ రాజు అనే పేరు ఆశాదీపంలా కనపడుతుండేదని ప్రత్యేకంగా చెప్పవనసరం లేదు. అందులో భాగంగానే చందు మొండేటి కూడా దిల్ రాజును కలవాలనుకున్నారట. ‘ఆర్య’ సినిమాతో సుకుమార్ మొదలైన కొత్త దర్శకుల జాబితా అంతకంతకూ పెరుగుతూ పోవడంతో దిల్ రాజును ఒక్కసారైనా ప్రయత్నాలు చేసిన చందుకు, ‘కార్తీకేయ’ సినిమా విడుదల తర్వాత స్వయంగా దిల్ రాజునే ఫోన్ చేసి ఒక మంచి కధ ఉంటే, సినిమా చేద్దామని చెప్పడం మంచి అనుభూతుని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

‘ఆర్య’ సినిమా సమయంలో సుకుమార్ గురించి చెప్పుకుంటుంటే విని ఎంతో ఆశ్చర్యపోయానని, ఒక దర్శకుడు గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటారా? అలాగే 2005లో ఇక్కడ కూడా కాదు, తమిళనాడులో ఒక ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో… ‘అతడు’ పోస్టర్ ను చూసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారని, అయితే మహేష్ అప్పటికే ఒక సూపర్ స్టార్, ఆయన్ని గురించి మాట్లాడుకోవడం పక్కన పెడితే, ఆ సినిమా బాగా ఆడుతుంది, ఎందుకంటే, అది త్రివిక్రమ్ బొమ్మ అంటూ వారు మాట్లాడుకున్న విధానం చూసి షాక్ అయ్యానని, ఈ దర్శకులంతా తనకు ఎంతో స్ఫూర్తి అని అన్నారు చందు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CBN Became Dear Darling For NDA?

Andhra Pradesh chief minister, Chandrababu Naidu is one of the senior most leaders in Indian…

6 minutes ago

Exhibitors Strike: No Ticket Hikes for Upcoming Biggies!

The Telangana Exhibitors Association has officially decided to stop the culture of hiked ticket prices…

25 minutes ago