
బ్యాంకుల్లో రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, మరి జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని ఎందుకు రద్దుచేయలేదని ఆయన నిలదీశారు. మాల్యా దేశం వదిలి వెళ్లిపోయారని.. విజయసాయి పీఎంవోలో ఉంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఇద్దరూ ఆర్ధిక నేరస్థులేనని.. వారిమధ్య వ్యత్యాసం ఏమిటని సీఎం ప్రశ్నించారు. ఒకరకంగా చంద్రబాబు అడిగినది నిజమే కదా? మాల్యా మీద ఆరోపణలు కూడా న్యాయస్థానంలోనే ఉన్నాయి. మాల్యా రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సి ఉంటది కదా!
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…