
మా కుటుంబంపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని.. మాపై విమర్శలు చేసేవాళ్లు ఏనాడైనా వారి ఆస్తులు ప్రకటించారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతంగా ఎప్పుడూ తన ఆస్తులు ప్రకటించలేదని, ఆయన ఆస్తులను సీబీఐ, ఈడీలు ప్రకటిస్తున్నాయని విమర్శించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్‌పై 17 కేసులు వేశారని.. అయితే ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని లోకేశ్ పేర్కొన్నారు.
ఆస్తులు వివరాలు
చంద్రబాబు నికర ఆస్తులు : రూ.2.53 కోట్లు
భువనేశ్వరి నికర ఆస్తులు : రూ.25.41 కోట్లు
లోకేశ్ నికర ఆస్తులు : రూ.15.21 కోట్లు
బ్రాహ్మణి నికర ఆస్తులు : రూ.15.01 కోట్లు
దేవాన్ష్ నికర ఆస్తులు : రూ.11.54కోట్లు
ఉద్యోగాల కల్పన అంటే నెలకు రూ.5,000 జీతంతో వాలంటీర్లు నియమించుకొని పార్టీ కోసం పని చేయించుకోవడమా? లేక పోలీస్, విద్యా…
The TFTDDA power struggle has taken a serious legal turn. A court has stopped the…