
“గన్నవరం టీడీపీ కార్యాలయం పై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. కారకుల పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి,” అని కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ, “గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. టిడిపిపై జగన్ రెడ్డి చేయిస్తున్న ఒక్కో దాడి వైసీపీకి సమాధి కట్టే ఒక్కో ఇటుక లెక్క. గన్నవరంలో టిడిపి ఆఫీసుపై వైసీపీ గూండాలు దాడి చేసి, నేతలని కొట్టి, వాహనాలను తగలబెడుతుంటే..పోలీసులు ప్రేక్షకుల్లా చూడటం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన గన్నవరం నొటోరియస్ క్రిమినల్ కి పోగాలం దాపురించింది. ఆడిన ప్రతీ తప్పుడు మాటకి, చేసిన ప్రతీ దుర్మార్గపనికి పశ్చాత్తాపపడే రోజు దగ్గర పడింది. టిడిపి నేతలు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు. పార్టీ అండగా ఉంటుంది. అరాచకుడి దురాగతాలకు బుద్ధి చెబుదాం,” అంటూ ట్వీట్పై చేశారు.
Vijay Devarakonda had a new release in the form of Ranabaali yesterday. The film opened…
అవును. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్న నోటితోనే ఇప్పుడు హరీష్ రావు పొగడక తప్పడం లేదు. అయితే చంద్రబాబు…