
నేడు నటుడు సుబ్బరాజు విచారణ కొనసాగుతుండగా, శనివారం నాడు తరుణ్ ను, 24న నవదీప్ ను, 25వ తేదీన ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న ఛార్మిని విచారించనున్నారు. అయితే అత్యంత కీలకమైన విచారణగా ఛార్మిది నిలుస్తుందని సమాచారం. ఈ రోజు ఎలాంటి అనూహ్య పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా సిట్ అధికారులు కూడా సంకేతాలు ఇస్తున్నారు.
అందుకే ఆ రోజు మరింతగా బందోబస్తు కావాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు వెళ్ళాయి. ఛార్మి హీరోయిన్ గనుక ఆమె వస్తే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని, శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, అందుకని భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు పూరీ భార్య లావణ్య కూడా ఛార్మి వ్యవహార తీరుతో మిక్కిలి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఛార్మి వలనే తన భర్త పూరీ ఇలా అయిపోయారనేది లావణ్య ఆవేదనగా వస్తున్న కధనాలు.
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…