
‘సెట్టు కింద డాక్టరూ… ఏందీ యవ్వారం…’ అనే లిరిక్ వద్ద మణిశర్మ మార్క్ మ్యూజిక్ పాటలో ఊపుతెస్తుంది. రౌడీలందరూ చుట్టుముట్టి నానిని ఏడిపిస్తూ ఈ పాట సాగుతుందని లిరికల్ వీడియో స్పష్టం చేయగా, ఈ పాటలో నాని హావభావాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించే విధంగా ఉన్నాయి. దీంతో లిరికల్ గానే కాక, వీడియో పరంగా కూడా ఆకట్టుకునే విధంగా ఉంది ఈ పాట.
[m9adh]
For years, R Narayana Murthy stayed away from other directors’ films, even when well-known filmmakers…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has written to Union Home Minister Amit Shah,…