
‘బాహుబలి 1’ తర్వాత యువ హృదయాల ‘హాట్ బేబీ’గా మారిన తమన్నా, ఈ పాటలో మరింత రొమాంటిక్ గా కనిపించి అభిమానులను ఆకట్టుకుంటోంది. మిల్కీ బ్యూటీ హావభావాలే హైలైట్ గా ‘చినికి చినికి’ అనే ఈ వీడియో ప్రోమోను కట్ చేసారు. స్మాల్ స్క్రీన్ పైనే ఇలా ఉంటే సిల్వర్ స్క్రీన్ పై ఈ సమ్మర్ హీట్ ను మరింత పెంచడం ఖాయంగా కనపడుతోంది.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…