
సూట్ వేసుకుని మెగాస్టార్ ఇచ్చిన స్టైలిష్ లుక్ కు అభిమానుల్లో బిపి పెరుగుతోంది. బుల్లితెరపైనే మెగాస్టార్ ఈ రేంజ్ లో ఉంటే, రేపు సిల్వర్ స్క్రీన్ పైన మెగాస్టార్ లుక్ ను చూసి తట్టుకోవడం మెగా ఫ్యాన్స్ తరమా? అనేటంతగా మెగాస్టార్ లుక్ ఉంది. సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కావాలంటే మరికొంత కాలం వేచిచూడాలి గానీ, అప్పటివరకు ఈ మెగా ప్రోమోను చూసి పండగ చేసుకోవచ్చు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…